సింగనమల నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరిన ఇండిపెండెంట్ అభ్యర్థి.

సింగనమల నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరిన ఇండిపెండెంట్ అభ్యర్థి.

(సింగనమల జన చైతన్య న్యూస్) 

సింగనమల నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరిన ఇండిపెండెంట్ అభ్యర్థి. 

అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం అయినటువంటి శాసనసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థి ఎన్నికల కొరకు జరిగిన నామినేషన్ల వ్యవహారంలో రిటర్నింగ్ అధికారి(ఆర్ ఓ) పార్టీలకు సంబంధించిన వ్యక్తులకు ఒక విధంగా ఇండిపెండెంట్ వ్యక్తుల సంబంధిత నామినేషన్ల వ్యవహారంలో అవకతవకలు పాల్పడినట్లు ఇండిపెండెంట్ నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి వి.రవి జనచైతన్య న్యూస్ తో తెలిపారు. అదేవిధంగా ఈ వ్యవహారంలో సంబంధించిన ఇన్ని విషయాలపై పరిశీలన చేసి పక్షపాత ధోరణితో వ్యవహరించి నామినేషన్ల రిజెక్ట్ చేసిన వాటిపై మరింత కులకుశంగా పరిశీలన చేయాలని అవకతవకల పై పాల్పడిన (ఆర్ ఓ) మరియు సహకరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు తెలియజేయడం జరిగింది.